'CMRF సహాయ నిధి ఒక వరం లాంటిది'

'CMRF సహాయ నిధి ఒక వరం లాంటిది'

CTR: అనారోగ్యంతో బాధపడే వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరం లాంటిదని టీడీపీ పార్టీ నాయకులు కృష్ణమూర్తి అన్నారు. పుంగనూరు పట్టణం 19వ వార్డు కట్టకింద పాళ్యనికి చెందిన శైలజాకు రూ. 51,000 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను సోమవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శైలజ.. సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.