ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

SKLM: పొందూరు మండలం కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇవాళ ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కేంద్రం ద్వారా ప్రభుత్వం రైతుల నుంచి మధ్యవర్తులు లేకుండా నేరుగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది. దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది అని పేర్కొన్నారు.