'మిడ్ మానేరు నీటి నిల్వల్లో ఎలాంటి మార్పు లేదు'
SRCL: బోయిన్ పల్లి మండలం కొదురుపాక మిడ్ మానేర్ రిజర్వాయర్ నీటి నిల్వల తాజా వివరాలు విడుదలయ్యాయి. ఉదయం 6:00 గంటలకు రిజర్వాయర్ నీటిమట్టం 307.53 మీటర్లుగా నమోదైంది. పూర్తి స్థాయి నీటిమట్టం 318 మీటర్లు కాగా, ప్రస్తుతం రిజర్వాయర్‌లో 8.012TMCల నీరు నిల్వగా ఉంది. మొత్తం సామర్థ్యం 27.55 TMCలు. రిజర్వాయర్‌కు ప్రస్తుతం ఎటువంటి ఇన్‌ఫ్లోలు లేవని అధికారులు తెలిపారు.