'పెండింగ్ ఫీజు బకాయిలు విడుదల చేయాలి'

'పెండింగ్ ఫీజు బకాయిలు విడుదల చేయాలి'

MNCL: బెస్ట్ అవైలబుల్ పాఠశాలల పెండింగ్ ఫీజు బకాయిలు విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు సోమవారం పీడీఎస్యూ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి. శ్రీకాంత్ మాట్లాడుతూ.. మూడేళ్లుగా అరకొర నిధులు విడుదల చేయడంతో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.