SC, ST కమిటీ నాయకుల ముఖ్య సమావేశం

SC, ST కమిటీ నాయకుల ముఖ్య సమావేశం

ATP: R&B అతిథి భవనంలో మంగళవారం SC, ST కమిటీ నాయకుల సమావేశం జరిగింది. సేవ్ RDT-సేవ్ అనంతపురం నినాదంతో సెప్టెంబర్-15న ఆర్ట్స్ కళాశాల మైదానం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించాలని తీర్మానించారు. సేవా కార్యక్రమాలు కరపత్రంలో పొందుపరచి గ్రామీణ ప్రజలకు తెలియజేసి ర్యాలీకి ఆహ్వానిస్తామని తెలిపారు. కార్యక్రమంలో BCR దాస్, నెరమెట్ల ఎల్లన్న, అక్కుల