ఘనంగా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు

ఘనంగా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు

ప్రకాశం: మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా శుక్రవారం స్థానిక ఆర్టీసీ డిపో వద్ద ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. అణగారిన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్యకు, సమాజంలో సమానత్వం కోసం ఆయన చేసిన కృషి, త్యాగాలు మరవలేని అన్నారు.