వైభవంగా భద్రాద్రి రామయ్య తిరుమంజనం సేవ

వైభవంగా భద్రాద్రి రామయ్య తిరుమంజనం సేవ

BDK: భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో బుధవారం ఉత్సవమూర్తులకు అర్చకులు తిరుమంజనం సేవ భక్తుల సమక్షంలో స్వామివారికి పాలు, పెరుగు, తేనె, గంధం, చందనంతో అభిషేకాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. తిరుమంజనం పూర్తయ్యాక స్వామివారికి ప్రత్యేక అలంకారం నైవేద్యం సమర్పించారు. వేద మంత్రాల మధ్య భక్తులు దర్శనం చేసుకుని పులకించారు.