VIDEO: పంట కాలువలను పరిశీలించిన ఎమ్మెల్యే
W.G: నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామంలో ఇరిగేషన్ అధికారులతో పంట కాలువలను ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ బుధవారం పరిశీలించారు. స్లూయిస్ గేట్ బ్రిటిష్ కాలం నాటిది కావడంతో తీవ్రంగా దెబ్బతింది. ఇది గమనించిన ఆయన వెంటనే గేట్ మరమ్మతు పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.