అరచేతిలో మూడు అంగుళాల మువ్వన్నెల జెండా

అరచేతిలో మూడు అంగుళాల మువ్వన్నెల జెండా

SDPT: అరచేతిలో మూడు అంగులాల అద్భుత మువ్వన్నెల జెండాను 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా చిత్రించి దేశ భక్తిని గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహిత రామకోటి రామరాజు చాటుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎందరో త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని అన్నారు.