VIDEO: 'ప్రపంచానికే ఆదర్శంగా భారత రాజ్యాంగం'

VIDEO: 'ప్రపంచానికే ఆదర్శంగా భారత రాజ్యాంగం'

ADB: యావత్ ప్రపంచానికే డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ రాసిన భారత రాజ్యాంగం ఆదర్శంగా నిలిచిందని మాజీ సర్పంచి గజానంద్ నాయక్ అన్నారు. బుధవారం నార్నూర్ మండల కేంద్రంలో 76వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. డా.అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళుర్పించారు. ఈ కార్యక్రమంలో సురేష్ ఆడే, బ్రీజ్ లాల్, దేవరావు తదితరులు పాల్గొన్నారు.