వైభవపేతంగా శ్రీ కళ్యాణ వెంకన్న కళ్యాణోత్సవం

వైభవపేతంగా శ్రీ కళ్యాణ వెంకన్న కళ్యాణోత్సవం

CTR: పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం కళ్యాణ ఘట్టం వైభవంగా సాగింది. మొదట ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి మండపంలో అర్చకులు కొలువు తీర్చారు. తర్వాత అర్చకుల మంత్రోచ్ఛరణల నడుమ వేడుకలు నిర్వహించగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.