పొంగులేటి కి ఘన స్వాగతం

పొంగులేటి కి ఘన స్వాగతం

WGL: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు వరంగల్ పర్యటనకు వచ్చారు. ఈ క్రమంలో మామునూర్ ఎయిర్‌పోర్ట్ వద్ద హెలికాప్టర్ దిగిన ఆయనకు వర్ధన్నపేట MLA కేఆర్.నాగరాజు స్వాగతం పలికారు. మేయర్ గుండు సుధారాణితో కలిసి మంత్రికి పూలమొక్క అందజేసి, శాలువాతో సత్కరించారు. అనంతరం వారు భూ భారతి చట్టంపై రైతులకు నిర్వహించే అవగాహన సదస్సులో పాల్గొన్నారు.