VIDEO: నర్సాపురంలో భారీ వర్షం
W.G: నరసాపురం మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తుంది. వర్షం కారణంగా కొబ్బరితోటల్లో చెట్లు జారే ప్రమాదం ఉందని కావున కార్మికులు పనులను నిలిపివేయవలసి వచ్చింది. ఈమేరకు కొబ్బరి తోట రైతులు నిరాశ చెందారు. అలాగే కొంతమంది రైతులు పొలాలకు వర్షం మంచిదని ఆనందం వ్యక్తం చేశారు.