వెంకటేశ్వర స్వామి ఆలయానికి పాదయాత్ర
KMM: మధిర మండలం చిలుకూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి కుక్కమల్ల సునీల్ కుమార్ అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని, మొక్కులు తీర్చుకునేందుకు గ్రామ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు జమలాపురం వెంకటేశ్వర స్వామి సన్నిధానానికి పాదయాత్రగా శనివారం బయలుదేరారు.