లలితా పరమేశ్వరి అవతారంలో శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారు

లలితా పరమేశ్వరి అవతారంలో శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారు

WGL: వరంగల్ శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారి దేవాలయంలో శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా ఆరో రోజు అమ్మవారు లలితా పరమేశ్వరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం ఉదయం అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ వద్దిరాజు వెంకటేశ్వరరావు, అర్చకులు పాల్గొన్నారు.