UPDATE: 'అప్పలు బాధలే విద్యార్థి ప్రాణం తీశాయి'
BPT: బాపట్ల మండలంలో బీటెక్ విద్యార్థి బొత్స దిలీప్(24) సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. బందువులు ఇచ్చిన ఫిర్యాదు మేరుకు సీఐ ప్రభాకర్ కేసు నమోదు చేసి, ఫోన్ లొకేషన్ ట్రేస్ చెయడంతో మృతదేహాన్ని గుర్తించామన్నారు. అప్పలు బాధ తట్టుకోలేక ఈ నెల 16న 'I MISS YOU' అని వాట్సాప్ స్టేటస్ పెట్టి ఫోన్ స్విచ్ ఆప్ చేసుకుని, చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.