VIDEO: 'వికలాంగుల చెంతకు వీరన్న కార్యక్రమం హర్షనీయం'
MLG: జిల్లా కేంద్రంలో వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వికలాంగుల సంస్థ ఛైర్మన్ వీరన్న చేపట్టిన “వికలాంగుల చెంతకు వీరన్న” కార్యక్రమం హర్షనీయమని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వికలాంగుల సమస్యలను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు. అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.