ఎమ్మెల్యే రవికుమార్ రేపటి పర్యటన వివరాలు

ఎమ్మెల్యే రవికుమార్ రేపటి పర్యటన వివరాలు

SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ రేపు ఉదయం 9 గంటలకు ఆమదాలవలస మండలం, వంజంగి పేట గ్రామంలో RWS ఆధ్వర్యంలో మంచి నీటి సరఫరా పధకాన్ని ప్రారంభిస్తారు. ఉదయం 10 గంటలకు జిల్లా 80 ఫీట్ రైడ్డులో గల మహాత్మా జ్యోతి బాపూలె బీసీ భవనము నందు మహాత్మా జ్యోతి బాపూలె 200వ జయంతోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని MLA కార్యాలయం ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు.