VIDEO: రోడ్డుపైనే విద్యార్థుల పరీక్షలు

VIDEO: రోడ్డుపైనే విద్యార్థుల పరీక్షలు

బీహార్‌లోని సివాన్ జిల్లాలో కోచింగ్ సెంటర్ విద్యార్థులు రోడ్డు పక్కన కూర్చుని ఎగ్జామ్స్ రాస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బీహార్‌లో ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలహీనంగా ఉండటంతో, విద్యార్థులు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. అయితే, కోచింగ్ సెంటర్లలో కూడా సరైన వసతులు లేకుండా రోడ్ల మీద పరీక్షలు నిర్వహించడం చర్చనీయాంశమైంది.