మహబూబాబాద్‌లో కల్తీ మద్యం

మహబూబాబాద్‌లో కల్తీ మద్యం

MHBD: పట్టణ కేంద్రంలోని ఓ గోదాంలో శుక్రవారం కల్తీ మద్యం తయారు చేస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేసి గుట్టును రట్టు చేశారు. స్పిరిట్, నీళ్లు కలిపి కల్తీ మద్యాన్ని తయారు చేసి, జిల్లాలోని వివిధ గ్రామాలకు రహస్యంగా తరలించేందుకు సిద్ధం చేసినట్లు పోలీసులు గుర్తించారు. గోదాంపై దాడి చేసి కల్తీ మద్యం తయారీ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.