VIDEO: చంద్రగిరి‌లో పూడ్చిన మృతదేహం వెలికితీత

VIDEO: చంద్రగిరి‌లో పూడ్చిన మృతదేహం వెలికితీత

TPT: మదనపల్లెకు చెందిన నరసింహులు గత నెలలో అదృశ్య మయ్యాడు. ఆయన భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేయగా, అతడిని హత్య చేశారని తేలింది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అదే మండలానికి చెందిన నాగరాజు తన స్నేహితులతో కలిసి నరసింహులును చంద్రగిరి మండలం నరసింగాపురం అడవుల్లోకి తీసుకు వచ్చి హత్య చేశాడు. ఇవాళ మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టం చేశారు.