నవంబర్ 11: చరిత్రలో ఈరోజు
1888: మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జననం
1917: సినీ దర్శకుడు, నిర్మాత బీఎస్ రంగా జననం
1970: రచయిత, పద్మభూషణ్ పురస్కార గ్రహీత
మాడపాటి హనుమంతరావు మరణం
1974: హాస్య నటుడు తిక్కవరపు వెంకటరమణారెడ్డి మరణం
1994: భారత క్రికెటర్ సంజూ శాంసన్ జననం
2023: నటుడు చంద్రమోహన్ మరణం
* జాతీయ విద్యా దినోత్సవం