దర్శిలో వివాహిత ఆత్మహత్యాయత్నం..!

దర్శిలో వివాహిత ఆత్మహత్యాయత్నం..!

ప్రకాశం: దర్శిలో ఇవాళ ఒక వివాహిత తన రెండేళ్ల కుమారుడితో కలిసి ఓ కెనాల్‌లో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అటుగా వెళ్తున్న స్థానిక ఎస్సై, స్థానికుల సహాయంతో వారిని కాలువలోంచి బయటకు తీశారు. బాలుడి పరిస్థితి విషమించడంతో అతన్ని ఒంగోలు ఆసుపత్రికి తరలించి, వివాహిత దర్శి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.