మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి

మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి

కృష్ణా: మచిలీపట్నం మున్సిపల్ కార్యాలయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ఈరోజు సందర్శించి, అభివృద్ధి పనులు, సమస్యలపై అధికారులతో చర్చించాను. మంత్రి మాట్లాడుతూ.. దశాబ్దాల చరిత్ర కలిగిన మున్సిపాలిటీ ప్రస్తుతం అవస్థలతో కొట్టు మిట్టాడడం బాధాకరమని అన్నారు. తాగునీరు, డ్రైన్లు, రోడ్లు, వీధి దీపాల వ్యవస్థను ప్రక్షాళన చేసి దేశానికి ఆదర్శంగా తయారు చేయాలని సూచించారు.