ఆంగ్ల విభాగంలో గుజ్జర్ శంకర్‌కు డాక్టరేట్
NZB: టీయూ ఆంగ్ల విభాగంలో పరిశోధక విద్యార్థి గుజ్జరి శంకర్‌కు డాక్టరేట్ లభించింది. రిటైర్డ్ ప్రొఫెసర్ జీ. మనోజ పర్యవేక్షణలో 'ఏ క్రిటికల్ స్టడీ ఆన్ మేజర్ థీమ్స్ ఆఫ్ చేతన్ భగత్' అంశంపై ఆయన సమర్పించిన సిద్ధాంత గ్రంథానికి మౌఖిక పరీక్ష జరిగింది. కాకతీయ వర్సిటీ ఎగ్జామినర్‌గా ప్రొఫెసర్ మేఘన రావు హాజరై శంకర్‌కు డాక్టరేట్ ఇవ్వాల్సిందిగా సిఫారసు చేశారు.