VIDEO: ఓబ్లాపూర్ రహదారి మరమ్మత్తులు ప్రారంభం

VIDEO: ఓబ్లాపూర్ రహదారి మరమ్మత్తులు ప్రారంభం

NRPT: మాగనూర్ మండల పరిధిలోని ఓబ్లాపూర్ గ్రామానికి వెళ్ళే రహదారి గుంతలతో కష్టమైందని మరమ్మత్తులు చేపట్టారు. గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమస్యను మంత్రి వాకిటి శ్రీహరి దృష్టికి తీసుకెళ్లగా.. వెంటనే మంత్రి స్పందించి బీటీ రోడ్ మంజూరు చేశారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ తెలిపారు. ప్రస్తుతానికి ప్రయాణ సౌకర్యం కోసం పనులు ప్రారంభించబడ్డాయి.