అన్నా.. ఆ దేవుడే నన్ను పంపాడు: జీవన్ రెడ్డి

అన్నా.. ఆ దేవుడే నన్ను పంపాడు: జీవన్ రెడ్డి

TG: ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌లో మాజీ సీఎం KCRతో మాజీ మంత్రి జీవన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ క్రమంలో పార్టీలో చేరిక తేదీపై చర్చించారు. అయితే KCRను కలిసిన జీవన్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. 'అన్నా.. మీతో కలిసి పనిచేసేందుకు దేవుడే నన్ను పంపాడు. ప్రస్తుతం రాష్ట్రానికి నష్టం జరుగుతోంది. ఇన్నాళ్లకైనా మీతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది' అని KCRతో జీవన్ రెడ్డి అన్నారు.