ఏయూకి బాంబు బెదిరింపు మెయిల్

ఏయూకి బాంబు బెదిరింపు మెయిల్

VSP: ఆంధ్ర యూనివర్సిటీలో గురువారం బాంబు కలకలం రేపింది. అపరిచిత వ్యక్తుల నుంచి ఈ-మెయిల్ రావడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో ఇంజినీరింగ్ ప్రిన్సిపల్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం యూనివర్సిటీ ప్రాంగణమంతా జల్లెడ పడుతున్నట్లు సీఐ పైడయ్య తెలిపారు.