పట్టణ కేంద్రంలో అన్న క్యాంటీన్‌కు భూమి పూజ

VZM: పేదవాళ్ల ఆకలి తీర్చేందుకు కూటమి ప్రభుత్వం ధ్యేయంగా రాష్ట్రంలోని అన్న క్యాంటీన్‌లను కొనసాగుతున్నాయి. అందులో భాగంగా కొత్తవలస పట్టణ కేంద్రంలో ఇవాళ భూమి పూజ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి చేసారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని మరోసారి స్పష్టం చేశారు. వైకాపా ప్రభుత్వంలో అన్న క్యాంటీన్‌లు మూసివేసి పేదల పొట్ట కొట్టడంపై ఆమె విరుచుకు పడ్డారు.