'ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి'

'ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి'

NZB: కుటుంబాన్ని పోషించే ప్రధాన సంపాదకుడు మరణిస్తే బాధిత కుటుంబానికి జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ద్వారా రూ. 20,000 ఆర్థిక సహాయం వస్తుందని రుద్రూర్ తాసీల్దార్ తారాబాయి మంగళవారం తెలిపారు. రుద్రూర్ మండలంలో ఈ పథకానికి అర్హులైన నిరుపేద కుటుంబాలు దరఖాస్తులు చేసుకోవాలని ఆమె తెలిపారు. మరణించిన వారు 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలన్నారు.