'పున్నెలు హత్య కేసులో డాక్టర్ల‌దే పాత్ర'

'పున్నెలు హత్య కేసులో డాక్టర్ల‌దే పాత్ర'

WGL: పున్నెలు హత్య కేసులో పరారీలో ఉన్న డా. బాల్నె పూర్ణిమ, డా. ఎస్. రవళి పాత్ర కీలకంగా ఉన్నట్లు సీపీ సన్‌ప్రీత్ సింగ్ శుక్రవారం వెల్లడించారు. ఇరువురుపై నాలుగు కేసులు ఇప్పటికే నమోదయ్యాయి. గర్భంలోని శిశువు లింగ నిర్ధారణ చేసి ఆడపిల్ల అని చెప్పడం, తద్వారా అక్రమ అబార్షన్లు చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఇద్దరు వైద్యుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యల కోసం చేపట్టుతున్నానరు.