'వైసీపీ యువతను డ్రగ్స్ బానిసలుగా మారుస్తోంది'
E.G: ప్రభుత్వం 'డ్రగ్స్ వద్దు బ్రో' క్యాంపెయిన్ చేపట్టి యువతను రక్షిస్తుంటే YCP మాత్రం డ్రగ్స్ బానిసలుగా మార్చటానికి ప్రయత్నాలు చేస్తోందని MLA బుచ్చయ్య చౌదరి విమర్శించారు. చరణ్ అనే వ్యక్తి నుంచి 36 LSO స్ట్రిప్స్ ఈగల్ టీమ్ స్వాధీనం చేసుకున్నారు. అతడిని విచారించగా వీటిని YCP విద్యార్థి వింగ్ అధ్యక్షుడు కొండా రెడ్డి కోసం తీసుకువస్తున్నట్టు చెప్పగా.. కొండాపై కేసు నమోదైంది.