ఎన్నికల ప్రచారానికి తరలిన నాయకులు

ఎన్నికల ప్రచారానికి తరలిన నాయకులు

SRCL: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ మద్దతుగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో బోయినపల్లి కాంగ్రెస్ నాయకులు శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా సోమాజిగూడ డివిజన్‌లోని ఎల్లారెడ్డిగూడా కాలనీలో బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటి ఇంటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు.