ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోవాణిజ్య శాస్త్ర కార్యశాల

NZB: ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం వాణిజ్య శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఒక్క రోజు కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రొఫెసర్ రాంబాబు హాజరై మాట్లాడుతూ.. 2017లో వన్ నేషన్ వన్ ట్యాక్స్ GSTను ప్రవేశపెట్టారని, దీనివల్ల ఒకే పన్ను విధానం దేశంలో అమలులోకి వచ్చిందని తెలిపారు.