ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన ఆర్డిఓ

ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన ఆర్డిఓ

WNP: ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను ఆర్డీవో పద్మావతి సందర్శించారు. గ్రూప్-1 పరీక్షల నిర్వహణకు ప్రభుత్వ జూనియర్ కళాశాలను పరీక్ష కేంద్రంగా గుర్తించామని అన్నారు. కళాశాలలో అందుబాటులో ఉన్న సౌకర్యాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ వి.తిరుమల రావు, మధు, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.