CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NDL: ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన CMRF చెక్కులను ఎమ్మెల్యే గిత్త జయసూర్య సోమవారం పంపిణీ చేశారు. నంది కొట్కూరుకు చెందిన S. కుమార కి రూ. 45046లు, కెశవకు రూ. 75,000లు, మురళి కృష్ణకు రూ. 4,00,000ల, విలువైన చెక్కులు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే గిత్త జయసూర్య కు కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.