ప్రభుత్వ పాఠశాలలకు స్కావెంజర్స్ నియామకాలు చేపట్టాలి

ప్రభుత్వ పాఠశాలలకు స్కావెంజర్స్ నియామకాలు చేపట్టాలి

JN: ప్రభుత్వ పాఠశాలలకు స్కావెంజర్స్ నియామకాలు ఉచిత విద్యుత్ అందజేయాలని TSUTF రాష్ట్ర కార్యదర్శి రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం జనగామలో సంఘ జిల్లా విస్తృత కార్యవర్గ సమావేశం నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ బకాయి పడ్డ 5 విడతల కరువు భత్యాన్ని ప్రభుత్వం తక్షణమే ప్రకటించి PRC నివేదికను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.