జూదంకేంద్రం పై టాస్క్ పోర్స్ దాడి 6 మంది అరెస్ట్

జూదంకేంద్రం పై టాస్క్ పోర్స్ దాడి 6 మంది అరెస్ట్

HNK: నగరంలోని రెడ్డి కాలోనిలో ఓ ఇంట్లో జూదం ఆడుతున్నారని సమాచారం మేరకు శుక్రవారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి, ఆరుగురు వ్యక్తులను అదుపులో తీసుకొని వారి వద్ద నుంచి వారి వద్ద నుంచి రూ.16,650 నగదు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని తదుపరి కేసు నమో నిమిత్తం కేయుసి పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ ఫోర్సఎసీపీ మధుసూదన్ తెలిపారు.