మహిళా సంఘం భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
SRPT: నాగారం మండలం ఈటూర్ గ్రామంలో అంచనా విలువ 10 లక్షల రూపాయలతో మహిళా సంఘం నూతన భవనం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు హాజరై ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని తెలియజేశారు.