VIDEO: సిర్పూర్ ఎమ్మెల్యే హౌస్ అరెస్టు

VIDEO: సిర్పూర్ ఎమ్మెల్యే హౌస్ అరెస్టు

ASF: సిర్పూర్ MLA పాల్వాయి హరీష్ బాబును పోలీసులు సోమవారం హౌస్ అరెస్టు చేశారు. పొడు భూముల సమస్యలు పరిష్కరించాలని, జీవో 49 రద్దు కోసం నేడు ఫారెస్టు కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వడంతో స్థానిక పోలీసులు హౌస్ అరెస్టు చేసి రూరల్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. రైతుల పక్షాన పోరాడితే అక్రమంగా అరెస్టులు చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.