UG పరీక్షల రీవాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

UG పరీక్షల రీవాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

NTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో JAN, FEB- 2025లో నిర్వహించిన UG (1, 2, 3వ ఏడాది) వన్ టైం ఆపర్చ్యునిటీ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీవాల్యుయేషన్, పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు మే 7వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.1,490 చెల్లించాల్సి ఉంటుందని వర్శిటీ పరీక్షల విభాగం.