సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

BPT: సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 28న చీరాల మండలంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ బుధవారం ఏర్పాట్లను పరిశీలించారు. మున్సిపాలిటీ పరిధిలోని వీఆర్‌ఎస్ & వైఆర్‌ఎన్ కళాశాల, ఏపీ మోడల్ స్కూల్, కేజీబీవీ, ఓడరేవు జడ్పీ పాఠశాలలను పరిశీలించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.