పిఠాపురం తెలుగు నాడు ట్రేడ్ ప్రెసిడెంట్‌గా గణేష్
KKD: పిఠాపురం తెలుగు నాడు ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్‌గా గణేష్ నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నియామక పత్రాలు వచ్చినట్లు మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు. మట్టా గణేష్ చురుకుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి అని తెలిపారు. ఈ సందర్భంగా వర్మ, టీడీపీ నాయకులు, అభిమానులు గణేష్ను అభినందించారు.