VIDEO: శాఖ గ్రంధాలయాన్ని తనిఖీ చేసిన స్టేట్ డైరెక్టర్

VIDEO: శాఖ గ్రంధాలయాన్ని తనిఖీ చేసిన స్టేట్ డైరెక్టర్

AKP: ఏపీ గ్రంధాలయాల సంచాలకులు కృష్ణమోహన్ గురువారం నర్సీపట్నం శాఖ గ్రంధాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠకులకు అందుతున్న సదుపాయాలను లైబ్రేరియన్ దమయంతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు కావలసిన పుస్తకాలను ఆన్ డిమాండ్ పేరుతో నెల రోజుల్లో సమకూరుస్తున్నామని పేర్కొన్నారు.