ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ పిప్పిరి గ్రామంలో ఏప్రిల్ 6న సీఎం భారీ బహిరంగ సభ: కలెక్టర్ రాజర్షిషా
★ బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించాలి: MLA అనిల్ జాదవ్
★ ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులతో కొత్త బస్ స్టేషన్లు, బస్ డిపోల కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం
★ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ అఖిల్ మహాజన్