VIDEO: భద్రకాళి ఆలయంలో కార్తీకమాసం పూజలు
WGL: పట్టణ కేంద్రంలోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో కార్తీక మాసం శుక్రవారం సందర్భంగా పూర్ణాభిషేకం నిర్వహించారు. అర్చకులు ఉదయాన్నే అమ్మవారిని విశేషంగా అలంకరించి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ పరిసరాలు భక్తిమయ వాతావరణంతో నిండిపోయాయి.