VIDEO: జిల్లాలో చెడ్డి గ్యాంగ్ హల్‌చల్
TPT: తిరుపతిలో చెడ్డి గ్యాంగ్ హల్‌చల్ చేసింది. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంటిలోకి దొంగలు ప్రవేశించారు. కుటుంబ యజమాని సునంద కుమార్ రెడ్డి అప్రమత్తం కావడంతో చెడ్డి గ్యాంగ్ దొంగలు పరారైయ్యారు. ఈ మేరకు బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.