మర్రిపల్లెలో రూ. 20 లక్షలతో సీసీ రోడ్డు ప్రారంభం

మర్రిపల్లెలో రూ. 20 లక్షలతో సీసీ రోడ్డు ప్రారంభం

NDL: ఆళ్లగడ్డ (M) మరిపల్లె గ్రామంలో MLA భూమా అఖిలప్రియ సహకారంతో రూ.20 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించినట్లు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి పత్తి పాపిరెడ్డి తెలిపారు. మంగళవారం మరిపల్లె గ్రామంలో టెంకాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ పనులలో గ్రామాల అభివృద్ధి నిరంతరం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.