నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ ఫించన్ల పంపిణీ కార్యక్రమం
➢ దిత్వా తుఫాన్ కారణంగా కోవూరులో నీట మునిగిన పంటలు.. రైతుల ఆవేదన
➢ నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు: ఎస్పీ అజిత
➢ సోమశిల జలాశయానికి చేరుతున్న వరద