సెమీస్ సీన్ రిపీట్ చేసిన బుమ్రా

సెమీస్ సీన్ రిపీట్ చేసిన బుమ్రా

టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్ నాలుగో ఓవర్లో బౌలింగ్ వేసిన బుమ్రా తొలి బంతికే న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ అలెన్ వికెట్ పడగొట్టాడు. సెమీఫైనల్‌లోనూ తొలి బంతికే ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ వికెట్ తీసిన సంగతి తెలిసిందే.